Posts

Showing posts from November, 2026

Sacred Geography, Agamic Jurisprudence, and Royal Bhakti: Re-examining the Udayagiri Balakrishna Relocation and Richard Eaton’s Thesis

Image
 Udayagiri Balarishna (Hampi Krishna) Relocation - An Agama based Analysis Procession of Udayagiri Balakrishna in Hampi - Imagined with AI Anveshi History Research Series: Explore more primary-source Vijayanagara & South Indian epigraphy studies in English or Telugu . In modern historiography of medieval Bharata, few arguments have been repeated as uncritically as historian Richard M. Eaton’s assertion that pre-modern Hindu kings and Indo-Muslim Sultans participated in the exact same political economy of "temple desecration." Both in his influential 2000 essay "Temple Desecration and Indo-Muslim States" and in his later book India in the Persianate Age (2019), Eaton cites Sri Krishnadevaraya’s 1514–1515 CE relocation of the Balakrishna murti from Udayagiri to Hampi—alongside earlier Chola and Chalukya campaigns—to equate Hindu royal temple politics with Sultanate iconoclasm. Yet when we set aside modern secular abstractions and examine this episode ...

కాకతీయుల కాలపు ఆలయ ఆర్థిక & ప్రజా సంక్షేమ వ్యవస్థ: 1236 నాటి గుడివాడ భీమేశ్వర శాసనాల విశ్లేషణ

Image
కాకతీయుల కాలపు ఆలయాలు - ఆర్థిక వ్యవస్థ English Readers: An English research translation of this 1236 CE Gudivada Kakatiya inscription analysis will be linked here soon. ఆలయం అంటే కేవలం పూజా మందిరమే కాదు: కాకతీయుల నాటి గ్రామీణ ఆర్థిక కేంద్రం ఈ రోజుల్లో దేవాలయం అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం దేవుడు, హుండీ, మరియు ప్రభుత్వ అజమాయిషీ! కానీ... ఎనిమిది వందల ఏళ్ళ క్రితం కాకతీయుల కాలంలో గుడి అంటే కేవలం పూజలు చేసే ప్రదేశం మాత్రమే కాదు, అది ఆ ఊరికి ఆర్థిక, సామాజిక గుండెకాయ! బ్యాంకులు, మున్సిపాలిటీలు లేని ఆ రోజుల్లో ఒక దేవాలయంపై వ్యాపార వ్యవస్థ ఎలా ఆధారపడేది? ఊరి ప్రజల దప్పిక తీర్చే బావుల నిర్మాణానికి, వ్యాపారులు కట్టే పన్నులకూ గుడి ఎలా కేంద్రంగా ఉండేది? ఈ ఆసక్తికరమైన నిజాలను ఏవో ఊహాజనిత కథలుగా కాకుండా, సాక్షాత్తూ కృష్ణా జిల్లా గుడివాడ భీమేశ్వర ఆలయంలోని శిలాశాసనాల సాక్షిగా పరిశీలిద్దాం. క్రీ.శ. 1236 నాటి గుడివాడ భీమేశ్వర ఆలయ శాసనాల నేపథ్యం Kakatiya Inscription at Gudivada Bhimeswara temple, South Indian Inscriptions Vol. 16 Kakatiya Inscription (2) at Gudivada Bhimeswara temple, ...

Venkata II of Vijayanagara and the Battle of Pennar: How the Empire Reclaimed Its Glory After Talikota

Image
Discover how Vira Pratapa Venkatapati Devaraya (Venkata II) broke the Golconda siege of Penukonda and routed Muhammad Quli Qutb Shah at the Battle of Pennar, as documented in the Vilapaka copper-plate grant and Raghunathabhyudayam. SUBSCRIBE TO ANVESHI HISTORY Dear Readers: Prefer reading this research article in Telugu? Read the Telugu version here . The Post-Talikota Crisis: An Empire on the Brink In the second half of the 16th century, the Vijayanagara Empire suffered a series of devastating shocks. The catastrophic defeat at the Battle of Talikota in 1565, the deaths of its two supreme commanders—Aliya Ramaraya and Venkatadri—and the systematic destruction of the imperial capital at Hampi left the realm fractured. Following the withdrawal of the surviving commander Tirumalaraya alongside the nominal emperor Sadashiva Raya to a new capital at Penukonda , the empire continued to hemorrhage territory. During Tirumalaraya's brief reign (ending in 1578), strategic north...

జలసూత్రద సింగయ భట్ట: 14వ శతాబ్దపు విజయనగర నీటిపారుదల ఇంజనీరింగ్ అద్భుతం

Image
  English Readers: Prefer reading this research article in English? Read the English version here . 14వ శతాబ్దపు నీటిపారుదల ఇంజనీరింగ్ అద్భుతం కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపుర జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని గోరుగట్టె గ్రామం వద్ద లభించిన ఒక అరుదైన విజయనగర కాలం నాటి శాసనం—మధ్యయుగ భారతదేశంపై ప్రచారంలో ఉన్న ఒక పెద్ద అపోహను పటాపంచలు చేస్తోంది. 📜 ప్రాథమిక ఆధారం • Epigraphia Carnatica, Vol. X (గౌరీబిదనూరు తాలూకా) Epigraphia Carnatica , Vol. X, Gauribidanur Taluk ప్రణాళిక (The Project): "ఉదకవే ప్రాణవాగి" (నీరే ప్రాణాధారం) అని విశ్వసించిన మహారాజు ప్రతాప బుక్కరాయలు, పెనుగొండ ప్రాంతంలోని సకల జీవరాశులకు సమృద్ధిగా నీరు అందించేందుకు హెన్నే నది (పెన్నా / ఉత్తర పినాకిని) నుండి సిరువేర చెరువుకు ఒక భారీ నీటిపారుదల కాలువను నిర్మించాలని ఆదేశించారు. దీనికి అధికారికంగా 'ప్రతాప బుక్కరాయ మండల కాలువ' అని నామకరణం చేశారు. శాసనంలోని ముఖ్య వివరాలు లభించిన ప్రదేశం & కొలతలు: ప్రస్తుత కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని కల్లూడి గ్రా...

Singaya Bhatta - A Master Engineer from 14th century Vijayanagara

Image
Dear Readers: Prefer reading this research article in Telugu? Read the Telugu version here . Singaya Bhatta  A Master Engineer from 14th century Vijayanagara Jalasutrada Singaya Bhatta executing the construction of Pratapa Bukkaraya Mandala Kaluv e A 14th-Century Masterclass in Hydraulic Engineering A rare Vijayanagara-era inscription from Gorugatte village (Gauribidanur taluk, Chikkaballapura Dist., Karnataka) shatters a common myth about medieval India. Epigraphia Carnatica , Vol. X, Gauribidanur Taluk The Project: Believing that udakave pranavagi ("water is life itself"), King Pratapa Bukka Raya commissioned a major irrigation canal to bring water from the Henne River (Pennar / Uttara Pinakini) to the tank at Siruvera, ensuring abundance for all living beings in Penugonda. It was officially named the Pratapa Bukkaraya Mandala Canal. Key Details from the Inscription Provenance & Dimensions: Found near Gorugatte, east of Kalludi village in the Gauribidanur taluk ...